16, మార్చి 2010, మంగళవారం

Ugadi Subhaakankshalu

సాయీ రాం.  మారిషస్ లో మరియు ప్రపంచం లో ఉన్న అందరు తెలుగు ప్రజలకు వికృతి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆ భగవంతుడు ఆయురారోగ్య   ఐశ్వర్యాలను సుఖ శాంతులను ప్రసాదించాలని ప్రార్ధిస్తూ నా తరఫునా ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు వారందరి తరఫున, తెలుగు భక్తీ పేజెస్ బృందం తరఫున అభినందనలు తెలియ చేయటానికి సంతోషిస్తున్నాను.

ఇట్లు
భవదీయుడు
వెంకటేశ్వర స్వామి
హైదరాబాద్

17, ఫిబ్రవరి 2010, బుధవారం

Telugulo type chesina test mail

సాఈ రాం. ఈ బ్లాగ్లో మనం ఇంగ్లిష్లో తెలుగులో వ్రాసినట్టుగా టైపు చేస్తే అది తెలుగు అక్షరాల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ మెసేజి ని అలాగే చేసాము. ముందు ముందు కొంచెం కష్టం గా అనిపించినా తరువాత బాగానే ఉంది. టైటిల్ ను టైపు చేసాము కాని అది కన్వర్ట్ కాలేదు.

ఈ మా చిరు ప్రయత్నాన్ని మీరు సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాము.

ఇట్లు
మీ
తెలుగు భక్తీ పేజెస్ టీం