17, ఫిబ్రవరి 2010, బుధవారం

Telugulo type chesina test mail

సాఈ రాం. ఈ బ్లాగ్లో మనం ఇంగ్లిష్లో తెలుగులో వ్రాసినట్టుగా టైపు చేస్తే అది తెలుగు అక్షరాల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ మెసేజి ని అలాగే చేసాము. ముందు ముందు కొంచెం కష్టం గా అనిపించినా తరువాత బాగానే ఉంది. టైటిల్ ను టైపు చేసాము కాని అది కన్వర్ట్ కాలేదు.

ఈ మా చిరు ప్రయత్నాన్ని మీరు సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాము.

ఇట్లు
మీ
తెలుగు భక్తీ పేజెస్ టీం

18 కామెంట్‌లు:

  1. Unfortunately the comments cannot be posted in Telugu font as of now. Let us hope Google will come up with some solution for this too.

    TBP Team

    రిప్లయితొలగించండి
  2. సాయి రాం! చాల మంచి ప్రయత్నం. ఇప్పుడు అందరు చాల తేలికగా తెలుగు లో మెసేజెస్ పంపుతునాము. గనుక భక్తీ పేజెస్ తెలుగు లో వుంటే చాల బాగుంటుంది.
    అలానే చాల మందికి ఆర్టికల్స్ తెలుగు లో పంపే ఆవకాశం కూడా పరిశీలించ గలరు.
    భవదీయ,
    శ్రీ రామ కృష్ణ శర్మ గుడిపాటి.

    రిప్లయితొలగించండి
  3. chaala santOsham
    naaku eevidham gaa type cheyyaDam vastE chaala sadupaayam
    telugu lO naa dasturi bhayankaramgaa vuntundi
    naaku maargadashanam cheyyanDi
    mee
    raamaa ravu

    రిప్లయితొలగించండి
  4. సభ్యులందరికీ జాజిశర్మ నమస్కారములు. మేమంతా శ్రీవారిసేవాభాగ్యము ముగించుకుని స్వగ్రుహములకు క్షేమముగ చేరుకున్నాము. తొందరలో మాఅనుభావాలు మీకు అందించగలను. జైశ్రీమన్నారాయణ.

    రిప్లయితొలగించండి
  5. Hello Swamy garu!

    Namasthe!

    It is excellent idea. You may try the software provided by GOI on the website www.ildc.in
    or Baraha fonts and type.

    With regards

    రిప్లయితొలగించండి
  6. hari om. chaala mamchi prayatnam. amdaram kalasi ee santoshanni panchukundamu ramdi. preme okkate saaswatamu.
    pi. gopi krishna

    రిప్లయితొలగించండి
  7. Telugu Bhakti Team sabhyulandariki
    Nijamga ee vijayam mana mamdaridi. Nenu Kodukula Lakshmi Mohan Rao, Nigeria, Lagos. Nenu Telugu bhakti pages bhaktudini.

    Mee
    Mohan Rao

    రిప్లయితొలగించండి
  8. Dear Team Members,
    Thanks for your efforts. It is nice to read in Telugu to remember the terms and usage of our native language for thsoe who are not in touch with the sweet Telugu.
    Srichandra.

    రిప్లయితొలగించండి
  9. Naraparaju Narasinga Rao


    Tappakunda ee prayatnanni abhinandinchalsinde

    రిప్లయితొలగించండి
  10. antha bagundi kani..... swamy garu post chesina divine images ..... assalu kanipinchatledu..... ayana naa mail ki post chesina image matrame choodagaliganu.... what to do?

    రిప్లయితొలగించండి
  11. ayya namaskaram .telugulo chadavadamante leda vrayadamante chaalamandiki palgone avakasam kaliginatlu.Bhavishyattulo ee grouplo ekkuvamandi tappaka palupanchukontarani aasistunnanu
    kumaraswamy

    రిప్లయితొలగించండి
  12. Mee prayatnam chaala baagundi. Maa comments telugu lipilo ettala pampali?

    రిప్లయితొలగించండి
  13. miru lekhini lo type chesi ikkada paste cheyyochchu sir..
    లేఖిని గూగ్లె లొ సేర్చ్ చెసి అందులొ ఇంగ్లీష్ టైపు చెస్తె క్రిందన తెలుగు వస్తుంది..
    అది ఇక్కద మీ బ్లాగు లో పేస్ట్ చెసుకొండి..
    సరెనా..
    imkaa డౌట్ ఉంటే నాకు మైలు చెయ్యండి..
    rama.

    రిప్లయితొలగించండి
  14. namaskaram swamigaru.. meeru chesindhi chaala manchi prayathnam. Baagundhi....

    రిప్లయితొలగించండి