సాయీ రాం. మారిషస్ లో మరియు ప్రపంచం లో ఉన్న అందరు తెలుగు ప్రజలకు వికృతి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను సుఖ శాంతులను ప్రసాదించాలని ప్రార్ధిస్తూ నా తరఫునా ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు వారందరి తరఫున, తెలుగు భక్తీ పేజెస్ బృందం తరఫున అభినందనలు తెలియ చేయటానికి సంతోషిస్తున్నాను.
ఇట్లు
భవదీయుడు
వెంకటేశ్వర స్వామి
హైదరాబాద్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి.
రిప్లయితొలగించండి